Office Hours: Monday – Saturday, 9:00 AM to 5:00 PM. Closed on Sundays.
The Indus Valley Civilization was one of the earliest urban civilizations in the world. It flourished around 3300 BCE to 1300 BCE in the north-western regions of the Indian subcontinent.
Important Features
Town Planning
Cities like Harappa and Mohenjo-Daro were well planned. The streets were straight and houses were built with baked bricks.https://www.sv24.in/education/general-knowledge/indian-history/ancient-history/town-planning-in-indus-valley-civilization
Drainage System
The civilization had an advanced drainage system. Every house was connected to underground drains.https://www.sv24.in/education/general-knowledge/indian-history/ancient-history/drainage-system
Agriculture and Trade
People cultivated wheat, barley and cotton. Trade was carried out with other regions such as Mesopotamia.https://www.sv24.in/education/general-knowledge/indian-history/ancient-history/agriculture-and-trade
Religion
People worshipped nature and animals. The worship of a Mother Goddess and a figure similar to Lord Shiva was common.https://www.sv24.in/education/general-knowledge/indian-history/ancient-history/religion
Art and Crafts
They were skilled in making pottery, jewelry, seals and sculptures.https://www.sv24.in/education/general-knowledge/indian-history/ancient-history/art-and-crafts
సింధు లోయ నాగరికత ముఖ్య లక్షణాలు
సింధు లోయ నాగరికత ప్రపంచంలోని అత్యంత పురాతన పట్టణ నాగరికతలలో ఒకటి. ఇది సుమారు క్రీస్తు పూర్వం 3300 నుండి 1300 మధ్య భారత ఉపఖండం వాయువ్య ప్రాంతాలలో అభివృద్ధి చెందింది.
ముఖ్య లక్షణాలు
పట్టణ నిర్మాణం
హరప్పా, మొహెంజోదారో వంటి నగరాలు సరిగ్గా ప్రణాళికతో నిర్మించబడ్డాయి. వీధులు నేరుగా ఉండేవి మరియు ఇళ్లు కాల్చిన ఇటుకలతో నిర్మించబడ్డాయి.
డ్రైనేజ్ వ్యవస్థ
ఈ నాగరికతలో అద్భుతమైన మురుగు నీటి పారుదల వ్యవస్థ ఉండేది. ప్రతి ఇంటి నుండి నీరు భూగర్భ డ్రైనేజ్ కు వెళ్లేది.
వ్యవసాయం మరియు వాణిజ్యం
ప్రజలు గోధుమ, యవ మరియు పత్తి పంటలను పండించేవారు. మెసొపొటేమియా వంటి ప్రాంతాలతో వాణిజ్యం చేసేవారు.
మతం
ప్రజలు ప్రకృతి మరియు జంతువులను పూజించేవారు. తల్లి దేవత మరియు శివుడి పోలిక ఉన్న దేవతను పూజించేవారు.
కళలు మరియు వృత్తులు
కుండలు, ఆభరణాలు, ముద్రలు మరియు శిల్పాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగి ఉండేవారు.
The Vedic Age began around 1500 BCE with the arrival of the Aryans in India. The main sources of information are the Vedas.
Features of Vedic Age
Society was divided into four varnas – Brahmins, Kshatriyas, Vaishyas and Shudras.
Agriculture and cattle rearing were the main occupations.
The family was the basic unit of society.
Religion was based on the worship of natural forces like Indra, Agni and Varuna.
వేద కాలం
వేద కాలం సుమారు క్రీస్తు పూర్వం 1500 ప్రాంతంలో ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రారంభమైంది. ఈ కాలానికి ప్రధాన ఆధారాలు వేదాలు.
వేద కాలం లక్షణాలు
సమాజం నాలుగు వర్ణాలుగా విభజించబడింది – బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు.
వ్యవసాయం మరియు పశుపోషణ ప్రధాన వృత్తులు.
కుటుంబం సమాజంలోని ప్రాథమిక భాగం.
ఇంద్రుడు, అగ్ని, వరుణుడు వంటి ప్రకృతి దేవతలను పూజించేవారు.
Buddhism and Jainism emerged in the 6th century BCE as reform movements against ritualism in Vedic religion.
Buddhism
It was founded by Gautama Buddha. He taught the Four Noble Truths and the Eightfold Path. Buddhism emphasizes non-violence, compassion and the middle path.
Jainism
Jainism was founded by Mahavira. The main principles are Ahimsa (non-violence), truth, non-stealing and simple living.
బౌద్ధం మరియు జైనమతం ఉద్భవం
క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వేద మతంలోని కఠిన ఆచారాలకు వ్యతిరేకంగా బౌద్ధం మరియు జైనమతం ఉద్భవించాయి.
బౌద్ధం
బౌద్ధమతాన్ని గౌతమ బుద్ధుడు స్థాపించాడు. ఆయన నాలుగు ఆర్య సత్యాలు మరియు అష్టాంగ మార్గాన్ని బోధించాడు. బౌద్ధం అహింస, కరుణ మరియు మధ్యమ మార్గాన్ని ప్రాముఖ్యతగా చెబుతుంది.
జైనమతం
జైనమతాన్ని మహావీరుడు స్థాపించాడు. జైనమతం యొక్క ముఖ్య సూత్రాలు అహింస, సత్యం, దొంగతనం చేయకపోవడం మరియు సరళ జీవనం.
The Mauryan Empire was founded by Chandragupta Maurya in 321 BCE. The administration was highly organized.
Administration
The king was the supreme authority. There were ministers and officials to help in governance.
Socio-Economic Conditions
Agriculture, trade and crafts flourished. Taxes were collected from people.
Religion
Ashoka promoted Buddhism and spread the message of peace.
Art and Architecture
Ashokan pillars, stupas and rock edicts are important examples.
Literature
Kautilya's Arthashastra is an important work of this period.
మౌర్య సామ్రాజ్యం
మౌర్య సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 321లో చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు.
పాలన విధానం
రాజు అత్యున్నత అధికారిగా ఉండేవాడు. మంత్రులు మరియు అధికారులు పాలనలో సహాయం చేసేవారు.
సామాజిక-ఆర్థిక పరిస్థితులు
వ్యవసాయం, వాణిజ్యం మరియు వృత్తులు అభివృద్ధి చెందాయి. ప్రజల నుండి పన్నులు వసూలు చేసేవారు.
మత పరిస్థితి
అశోకుడు బౌద్ధమతాన్ని ప్రోత్సహించాడు మరియు శాంతి సందేశాన్ని ప్రచారం చేశాడు.
కళలు మరియు నిర్మాణం
అశోక స్తంభాలు, స్తూపాలు మరియు శాసనాలు ముఖ్యమైనవి.
సాహిత్యం
కౌటిల్యుడి అర్థశాస్త్రం ఈ కాలంలోని ముఖ్యమైన గ్రంథం.
The Gupta Empire (320–550 CE) is known as the Golden Age of India.
Administration
The empire was ruled by powerful kings like Chandragupta I and Samudragupta.
Socio-Economic Conditions
Trade, agriculture and crafts developed greatly.
Religion
Hinduism flourished during this period.
Art and Architecture
Temples, sculptures and paintings developed greatly.
Literature
Great scholars like Kalidasa lived during this period.
గుప్త సామ్రాజ్యం
గుప్త సామ్రాజ్యం భారతదేశ స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందింది.
పాలన విధానం
చంద్రగుప్తుడు మరియు సముద్రగుప్తుడు వంటి శక్తివంతమైన రాజులు పాలించారు.
సామాజిక-ఆర్థిక పరిస్థితులు
వ్యవసాయం, వాణిజ్యం మరియు వృత్తులు అభివృద్ధి చెందాయి.
మత పరిస్థితి
హిందూమతం ఈ కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది.
కళలు మరియు నిర్మాణం
దేవాలయాలు, శిల్పాలు మరియు చిత్రకళ అభివృద్ధి చెందాయి.
సాహిత్యం
కాలిదాసు వంటి మహాకవులు ఈ కాలంలో జీవించారు.
Harshavardhana ruled North India from 606 CE to 647 CE. He was a great ruler and patron of learning.
Achievements
He united many parts of North India.
He encouraged education and religion.
He built monasteries and temples.
He was also a writer and wrote plays like Nagananda.
హర్షవర్ధనుడు మరియు అతని విజయాలు
హర్షవర్ధనుడు క్రీస్తు శకం 606 నుండి 647 వరకు ఉత్తర భారతదేశాన్ని పాలించాడు.
విజయాలు
ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను ఏకం చేశాడు.
విద్య మరియు మతాన్ని ప్రోత్సహించాడు.
మఠాలు మరియు దేవాలయాలను నిర్మించాడు.
అతను రచయిత కూడా. నాగానంద వంటి నాటకాలను రచించాడు.