Office Hours: Monday – Saturday, 9:00 AM to 5:00 PM. Closed on Sundays.
మీ ఇంట జరిగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు లేదా పండుగల కోసం వంట మనుషులను బుక్ చేసుకుంటే, వారిని మేమే ఏర్పాటు చేస్తాము.
మీ పెళ్లి, ఇంటి శుభకార్యాలు లేదా పండుగల కోసం లైటింగ్ మనుషులను (Light Man/Electrician for Decoration) బుక్ చేసుకుంటే, వారిని మేమే ఏర్పాటు చేస్తాము.