ఇంటి ప్లాన్, డిజైన్, నమూనా తయారు చేయడం.
నీటి పైపులు, ట్యాంకులు, బాత్రూమ్ ఫిట్టింగ్ పనులు
వైరింగ్, స్విచ్లు, లైటింగ్, కరెంట్ సంబంధిత పనులు.
తలుపులు, కిటికీలు, ఫర్నిచర్ పనులు.
గోడలకు రంగులు వేయడం
ఇనుప గేట్లు, గ్రిల్స్, రెయిలింగ్స్ తయారు చేయడం
ఇంటి లోపల అలంకరణ, ఫర్నిచర్ లేఅవుట్.
నేలపై టైల్స్, మార్బుల్స్ లేదా గ్రానైట్ వేయడం.